టీడీపీ వాళ్ళు కూడా జగన్ నిర్ణయానికి సపోర్ట్ ఇస్తున్నారుగా !

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి కృష్ణ జలాలను రాయలసీమ ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 203 వ జీవో ను విడుదల చేసింది. ఈ జీవో పై పలు చోట్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ పార్టీ నేతలు అయితే జగన్ తీసుకున్నది సంచలన నిర్ణయం అని ఆకాశానికి ఎతేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం జీవో కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు టిడిపి పార్టీకి […]

కరోనా పెట్టిన కుంపటి: నితిన్ ఆగినా, నిఖిల్ ఆగేలా లేడు.

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని కాలకేయుడి భాషలా అర్ధం కాకుండా వేధిస్తుంది, కట్టప్పలా ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తుందో అని ప్రతి ఒక్కర్ని వణికిస్తోంది. కానీ అలాంటి వనకడాలు మా దగ్గర పనికిరావంటూ కుర్ర హీరో నిఖిల్ స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ప్రభుత్వమే పనులు, చదువులు పక్కనపెట్టి ఇంట్లో కూర్చొండ్రా నాయనా అని సెలవిలుస్తుంటే, ఈ కుర్రోడు మటుకు ఏప్రిల్ పదహారో తారీఖున పెళ్లి పెట్టుకొని, దానికే ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఒకసారి పెళ్లి ఫిక్స్ చేసుకొని క్యాన్సల్ […]

జగన్ వల్లే పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు !!

అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా యావత్ సినిమా అభిమానులకి షాక్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ పింక్ రీమేక్ సినిమా, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా అలాగే తనకి “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంకో సినిమా ప్రస్తుతం ఖరారు కాగా ఇంకా బాబీ దర్శకత్వంలో మరియు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా పవన్ […]

పవన్ ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వొచ్చు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన పవర్ చూపిస్తున్నాడు,,తన అభిమానులకు ఒకేసారి షాక్ లా మీద షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాలిటిక్స్ కి వెళ్లిన దగ్గర నుండి ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకున్న ఫ్యాన్స్ కోరికకు ఇపుడు ఒకేసారి మూడవ సినిమాకి కూడా ఓకే చెప్పేసాడు. పవన్ కళ్యాణ్ నటించబోయే అన్ని సినిమాలు చాలా ప్రతిష్టాత్మకమైనవే. నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న పింక్ సినిమా రీమేక్ ఎప్పుడో మొదలైంది. […]

భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ..!

ప్రస్తుతం యూత్ అంతా విజయ్ దేవరకొండ జపం చేస్తున్నారని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో విజయ్ స్టార్ రేంజ్ కు వెళ్లాడు. ఈ ఇయర్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ సినిమా తర్వాత విజయ్ మీకు మాత్రమే చెప్తా సినిమా చేయాల్సి ఉంది. షమ్మీర్ సుల్తా అసలు ఈ సినిమా కథ విజయ్ కోసమే అనుకున్నాడట. విజయ్ కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ […]

వరుణ్ తేజ్ వాల్మీకిలో… ‘ఆ స్టార్ హీరో’ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ మెప్పించగా సినిమాలో ఒక స్పెషల్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. మెగా హీరో […]

ఆ రోజున జూనియర్ ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. తన సినిమాలో ఒక హీరో ఉంటేనే రికార్డుల అంతు చూసే జక్కన్న ఈసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు. మెగా నందమూరి కాంబినేషన్ సినిమా ఊహించడానికే ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుకునేలా ఆర్.ఆర్.ఆర్ కాంబో ఫిక్స్ చేశాడు రాజమౌళి. ఇది కచ్చితంగా రాజమౌళి వల్లే సాధ్యమైదని తెలిసిందే. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సినిమాలో అలూరిగా […]

RRR లో ఎన్టీఆర్ పక్కన నటించనున్న హాలీవుడ్ హీరోయిన్ ఫోటోలు

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న RRR సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకుముందు డైసీ ఎడ్జెర్ జోన్స్ ని ప్రకటించాక ఆమె పర్సనల్ సమస్యలున్నాయంటూ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.ఈ మధ్య అమెరికా వెళ్లిన రాజమౌళి అక్కడ ఎమ్మా రాబర్ట్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. జాతీయ మీడియా కూడా దాదాపుగా ఓకే అయినట్లుగా ప్రచారం చేస్తున్నాయి.

కాజల్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా..!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమాల్లో వచ్చే సంపాదనే కాకుండా వాణిజ్య ప్రకటమలతో రెండు చేతులా సంపాదించేస్తున్న కాజల్ కొత్తగా మరో కమర్షియల్ బిజినెస్ మొదలు పెట్టిందని తెలుస్తుంది. ఇంతకీ కాజల్ ఏం బిజినెస్ చేస్తుంది అంటే జువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసిందట. ముంబైలో కాజల్ ఓ జువెలరీ స్టోర్ ఓపెన్ చేసిందట. స్టార్స్ అంతా తమకు వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్ […]

నందమూరి “మనం” కి బాలయ్య గ్రీన్ సిగ్నల్.. అభిమానులకి వెర్రెత్తించే వార్త !!

అక్కినేని కుటుంబం మొత్తం కలిసి చేసిన “మనం” ఆ కుటుంబానికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరావు కి కూడా ఆ సినిమా మంచి వీడుకోలు పలికినట్లయింది.నందమూరి కుటుంబం నుండి కూడా అలాంటి బొమ్మ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాబాయ్ అబ్బాయిలకి మధ్య పొసగడం లేదని విపరీతంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ హరికృష్ణ మరణం తర్వాత అటు బాలయ్య బాబు ఫంక్షన్స్ కి అబ్బాయిలు, […]