కరోనా నిమిత్తం తరలి వచ్చిన “ఆర్ఆర్ఆర్” హీరోలు

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాతో ముందుకొస్తున్నారు. రాజకీయ నాయకులైతే దీనికి కులం, మతం తో లింక్ పెట్టి కంపు చేశారు, మరి కొందరు బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అంటూ పెంట చేశారు. ఆ కంపుని, పెంట ని క్లీన్ చేయడానికి ఇప్పుడు రాజమౌళి హీరోలు ముందుకొచ్చారు. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలి అనే పోకడని తుడిచేస్తూ నిజంగా దగ్గు, జ్వరం లాంటివి […]

జామపండు తినండి.. జుట్టు రాలడాన్ని ఆపండి

అవును.. జామపండును తరచూ తీసుకుంటే, జుట్టు రాలే సమస్యను అధిగమించడమే కాదు, మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయని, ప్రతిరోజూ భోజనంతోపాటు మూడు నెలలు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. * గుండె జబ్బుతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. శరీరంలో రక్తం సరఫరా సాఫీగా జరిగి, గుండెకు మేలు చేస్తుంది. * రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. […]

మునగలో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

ఇంటి పెరడులో మునగచెట్టు ఉంటే అవి ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయని ప్రస్తుత ఆధునిక పరిశోధనా సంస్థల అధ్యయనాల్లో నిరూపితమవుతోంది. మన ఆరోగ్యాన్ని కాపాడే కల్పవృక్షం లాంటిదని బెంగళూరులోని జాతీయ బయొలాజికల్‌ పరిశోధన సంస్థ వెల్లడించింది. అంతేకాదు… మునగ జన్యువులపై నిర్వహించిన పరిశోధనల్లో అనేక ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. వేరు నుంచి పూల దాకా అన్నింటిపై పరిశోధన చేస్తే… అనేక పోషక విలువలున్నట్లు తేలింది. ప్రతీ భాగంలో ఎన్నో విలువైన ఔషధ గుణాలున్నాయని […]

బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ప్రతిఒక్కరూ సుఖ జీవితానికి అలవాటు పడిపోయారు. తద్వారా గణనీయంగా బరువు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా.. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు ఎలా తగ్గాలో తెలియక సతమతమవుతున్నారు. రెగ్యులర్‌గా జిమ్‌కి వెళ్ళి కసరత్తు చేస్తున్నా, ట్రీట్‌మెంట్‌లు చేయించుకుంటున్నా.. ప్రయోజనం కలగడం లేదు. ఇలాంటి వారి కోసమే పరిశోధకులు కొన్ని చిట్కాలు అమలులోకి తీసుకొచ్చారు. బెడ్ టైమ్‌లో కొన్ని అలవాట్లు మార్చుకుంటే.. బరువు తగ్గడంతో పాటు ఫిట్‌గా తయారు అవ్వొచ్చని […]

సాఫ్ట్ స్కిన్ పొందాలంటే.. ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు!

ఇంటి నుంచి బయటకొస్తే చాలు.. దుమ్ము, ధూళి కారణంగా చర్మం చెడిపోతుంది. ఇక ఆయిలీ చర్మం ఉన్న వాళ్ళ సంగతైతే మరీ దారుణం! కాస్త దుమ్ము ఎగిరినా అలాగే పేరుకుపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్రీములు వాడితే.. వాటి ప్రభావం ఆ కాసేపటివరకే ఉంటుంది. స్కిన్ ట్రీట్‌మెంట్ పరిస్థితి కూడా మూణ్నాళ్ళ ముచ్చటే! అలా కాకుండా సాఫ్ట్ స్కిన్ పొందాలంటే.. ఒక్క సహజమైన చిట్కా పాటిస్తే సరిపోతుంది. అదే.. వేపనూనె – నిమ్మరసం మిశ్రమం! ఒక […]