మహమ్మద్ షమీ పై అరెస్ట్ వారెంట్.. బీసీసీఐ ప్రకటన

ప్రముఖ భారత క్రికెటర్ మహమ్మద్ షమీ కి కోల్ కతా లోని అలీపోర్ న్యాయస్థానం 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసి భారీ షాకే ఇచ్చింది. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్న మహమ్మద్ షమీ కి బెయిల్ కోసం 15 రోజుల గడువు ఇచ్చింది ఆ కోర్టు. మహమ్మద్ షమీ పై తన భార్య హసీన్ జహాన్ 2018 లో గృహ […]

క్రికెట్ ప్రపంచ కప్ తొలిబంతికే ఇమ్రాన్ తాహిర్ కొత్త రికార్డు

మొన్న IPL లో అత్యధిక వికెట్లు సాధించి పింక్ క్యాప్ సాధించిన సౌత్ ఆఫ్రికా బౌలర్ Imran Tahir ఇంగ్లాండ్ లో ప్రారంభమైన 2019 World Cup Cricket తొలి మ్యాచ్ మొదటిబంతి కే ఇప్పటివరకు ఏ స్పిన్నర్ కి సాధ్యం కాని అరుదైన Recordసాధించాడు. ఇప్పటివరకు 1975 నుండి 2015 వరకు జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ లలో ప్రతి ప్రపంచకప్ తొలి ఓవర్ ఫేస్ బౌలర్ మాత్రమే వేశాడు. కానీ 2019 ప్రపంచకప్ […]

ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ మాజీ కెప్టెన్

దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ళు ఎప్పుడూ ఇండియన్ క్రికెట్ జట్టు మీద విరుచుకుపడుతుంటారు. విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన హేమాహేమీలు సైతం తమ ముందు దిగదుడుపేనంటూ మన క్రికెటర్లపై అక్కసు వెళ్ళగక్కుతుంటారు. అలాంటి జట్టుకి చెందిన మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. త్వరలోనే వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన టీమిండియాను తక్కువ అంచనా వేయలేమని, ఆ జట్టు విజయాల్లో ధోనీ కీలకపాత్ర పోషిస్తాడని అన్నాడు. ఈసారి టోర్నీలో పాక్‌తో […]