స్మార్ట్ఫోన్ రంగంలో షియోమి రెడ్మీ సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు. ఇతర కంపెనీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకదానికి మించిన మరొక ఫోన్ను విడుదల చేస్తోంది. ఇప్పటికే పెద్ద కంపెనీలకు దిమ్మతిరిగేలా రెడ్మీ K20కి విడుదల చేయనున్న షియోమి.. దాంతోపాటు మరో బడ్జెట్ రేంజ్ ఫోన్ రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. అదే రెడ్మీ 7a. గతేడాది ఈ మొబైల్ సంస్థ విడుదల చేసిన రెడ్మి 6aకు ప్రజల నుంచి అశేషమైన స్పందన లభించింది. తక్కువ ధరకే అధునాతన […]
Category: Technology
Technology