గ్లామర్ బాంబ్ పేల్చిన దిశా.. కుర్రాళ్లకి పిచ్చెక్కించేస్తుంది..!

దిశా పటాని.. తెలుగులో లోఫర్ సినిమాలో అమాయికమైన అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలతో కన్నా టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్స్.. హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడికి పెట్టింది పేరు. ఇక కాల్విన్ లెయిన్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వాటి మీద కనిపిస్తూ అలరించిన దిశా రంజాన్ స్పెషల్ బ్లాస్ట్ చేసింది. ఏదైనా స్పెషల్ లేనిదే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అనుకుందో ఏమో ఓ హాట్ పిక్ షేర్ చేసింది దిశా పటాని.

అక్కడక్కడ చిరిగిన జీన్స్.. వైట్ కలర్ టాప్ ఈ రెండు ఎలా ఉన్నా అమ్మడు ఎద అందాల ప్రదర్శన అబ్బో కుర్రాళ్లకు పిచ్చెక్కేలా చేస్తుందంటే నమ్మాలి. సినిమా ఛాన్సులు ఎలా ఉన్నా అమ్మడు ఈరకంగా మాత్రం బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంటుంది. రీసెంట్ గా భరత్ సినిమాతో హిట్ అందుకున్న దిశా పటాని సినిమాలతో సంబంధం లేకుండా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటుంది. ఆమె షేర్ చేసే ఒక్కో ఫోటో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుందంటే నమ్మాలి. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిన దిశా తన స్టిల్స్ తో దుమ్ముదులిపేస్తుంది.