కాజల్ షాకింగ్ వీడియో.. ఈ విధంగా చూస్తామని అభిమానులు కలలో కూడా అనుకొని ఉండరు!!

గత దశాబ్ద కాలంగా తెలుగు హీరోయిన్ గా అభిమానులని తన అందంతో మరియు అభినయంతో అలరిస్తున్న తెలుగు సినిమా తెరపై వెలసిన చందమామ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. సినిమా కెరీర్ మొదట్లో సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కొన్ని సందర్భాల్లో అందాల్ని ఆరబోయాల్సి ఉంటుంది.. అలాగే కొన్ని శృంగార సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. కాజల్ చందమామ సినిమాలో కానీ మగధీర సినిమాలో కానీ అందాల ఆరబోత ఉన్నప్పటికీ శృతి మించకుండా ఎబ్బెట్టుగా మాత్రం అనిపించవు.

ఇన్నేళ్ల తన కెరీర్ లో ఆర్య 2, బిజినెస్ మ్యాన్ లాంటి తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది కానీ జస్ట్ అలా టచ్ చేసి వదిలివేసిన సన్నివేశాలే అవి. అయితే ఈమధ్య హిందీలో నటించిన Do Lafzon Ki Kahani సినిమాలో మాత్రం లిప్ లాక్ లు బెడ్ రూమ్ లోని కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించి అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చింది కాజు పాప. ఆ వీడియోల లింక్ లు క్రింద ఉన్నాయి వాటిపై క్లిక్ చేసి మీరు కూడా చూసేయండి.

కాజల్ వీడియో 1

కాజల్ వీడియో 2