పవన్ ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వొచ్చు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన పవర్ చూపిస్తున్నాడు,,తన అభిమానులకు ఒకేసారి షాక్ లా మీద షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాలిటిక్స్ కి వెళ్లిన దగ్గర నుండి ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకున్న ఫ్యాన్స్ కోరికకు ఇపుడు ఒకేసారి మూడవ సినిమాకి కూడా ఓకే చెప్పేసాడు.

పవన్ కళ్యాణ్ నటించబోయే అన్ని సినిమాలు చాలా ప్రతిష్టాత్మకమైనవే. నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న పింక్ సినిమా రీమేక్ ఎప్పుడో మొదలైంది. షూటింగ్ చేస్తున్నపుడు లీకైన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినయో అందరికి తెలుసు..

పవన్ కళ్యాణ్ ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులు బద్దలవటం ఖాయం అంటున్నారు.