తుఫాను ముందు ప్రశాంతత.. పూల్ లో పూజా బికిని రచ్చ..!

పూజా హెగ్దె ప్రస్తుతం యువత జపిస్తున్న పేరు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఫెయిల్ అయిన ఈ అమ్మడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాతో దుమ్ముదులిపేసింది. ఒక్క బికినితో తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న పూజా హెగ్దె ఇప్పుడు వరుస స్టార్ అవకాశాలతో అదరగొడుతుంది. ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ మహర్షితో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దె ప్రస్తుతం మరోసారి అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో బన్ని హీరోగా చేస్తున్న ఈ సినిమాలో అమ్మడు అదరగొడుతుందని చెప్పొచ్చు.

ఇక వరుస స్టార్ ఛాన్సులు వస్తుండగా బిజీ బిజీగా గడుపుతుంది పూజా. అందుకే దొరికిన కొద్ది టైం ను స్విమ్మింగ్ పూల్ లో బికినితో సేదతీరుతుంది. సినిమాలతోనే కాదు హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న పూజా హెగ్దె పూలా బికిని వేసుకుని ఓర చూపులు చూస్తూ డిస్ట్రబ్ చేస్తుంది. తుఫాను ముందు ప్రశాంతతగా వరుస అవకాశా తాను చేయాల్సిన సినిమాలు ప్రారంభించే ముందు ఆస్వాదిస్తున్నా అని ఫోటోతో పాటుగా మెసేజ్ పెట్టింది. పూజా బికిని ఫోటో అంటే ఎలా ఉంటుంది గంటల్లో అది వైరల్ గా మారి లక్షల లైకులు సంపాదిస్తుంది.