కలెక్షన్ల వర్షం కురుస్తున్న “ఇస్మార్ట్ శంకర్” .. ఆరో రోజు కూడా తీరని ఆకలి

తెలుగు ప్రేక్షకులు పక్కా మాస్ సినిమాకోసం మొఖం వాచుకొని ఉన్న సరైన సమయంలో ఇస్మార్ట్ శంకర్ విడుదలవడంతో.. మొదటి రోజు మొదటి ఆట నుండే కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఊర మాస్ అవతారంలో రామ్ అదరగొట్టడంతో ఆరో రోజు కూడా పని దినం అయినప్పటికి బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపుతూనే ఉన్నాడు ఇస్మార్ట్ శంకర్.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులకి గాను షేర్ వివరాలు :

  • నైజాం : రూ. 11.14 కోట్లు
  • సీడెడ్ : రూ. 4.51 కోట్లు
  • ఉత్తరాంధ్ర : రూ. 2.88 కోట్లు
  • గుంటూరు : రూ.  1.62 కోట్లు
  • కృష్ణా : రూ. 1.54 కోట్లు
  • ఈస్ట్ : రూ. 1.55 కోట్లు
  • వెస్ట్ : రూ. 1.27 కోట్లు
  • నెల్లూరు : రూ. 85లక్షలు
  • మొత్తం కలెక్షన్లు 25.36 కోట్లు