అర్జున్ రెడ్డి హీరోయిన్ అరెస్ట్ .. అసలైన కారణం ఇదే !!

Spoken English Class Day-1 in Telugu

English contains total 26 alphabet(letters)
ఇంగ్లీష్ లో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి.

All letters are divided into two parts 1) Vowels 2) Consonants
మొత్తం అక్షరాలను రెండు భాగాలుగా విభజించారు :1) అచ్చులు 2) హల్లులు

1) Vowels (అచ్చులు) : A, E, I, O AND U (5 Letters)
2) Consonants (హల్లులు): B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, U, V, W, X, Y AND Z (21 Letters)

Word: Combination of vowels and consonents which has a proper meaning is called a word
పదం : అచ్చులు మరియు హల్లులు కలిసి ఒక అర్థవంతమైన పదాన్ని ఏర్పరుస్తాయి.

Sentence: Combination of different words to express a proper opinion
వాక్యం : కొన్ని పదాలు కలిసి ఒక అర్థవంతమైన వాక్యాన్ని ఏర్పరుస్తాయి.

To form sentences we follow certain rules and standards which are combined called as grammer.
వాక్యాలను తయారుచేయడానికి మనం కొన్ని నియమాల్ని మరియు ప్రమాణాలని పాటిస్తాము వాటినే మనం గ్రామర్ అంటాము.

The advantages of Grammer are as follows:
గ్రామర్ వల్ల ఉపయోగాలు :
1) Takes less time to learn spoken english
స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి తక్కువ సమయం పడుతుంది

2) We can correct our mistakes while speaking or framing sentences
మన తప్పులని మనమే సరిదిద్దుకోవచ్చు

3) We can use proper expressions
సరైన మరియు సందర్బోచితమైన వాక్యాలు మాట్లాడవచ్చు

4)It increses self confidence
మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది

Begining of Conversation/ Meeting/ Speech:
సంభాషణ/ సమావేశం/ ప్రసంగం మొదలుపెట్టేముందు :
When we start any kind of conversation or speech we first greet them.
మనం ఒక సంభాషణ లేదా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు సహజంగా మనం ఎదుటివారిని విష్ చేస్తాము.

Good Morning : Until 12pm
లేచిన దగ్గరనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాము.

Good Afternoon : From 12pm to until 6pm
మధ్యాహ్నం 12 గంటలనుండి దాదాపుగా సాయంత్రం 6 గంటలవరకు గుడ్ ఆఫ్టర్ నూన్ అని విష్ చేస్తాము.

Good Evening : From 6pm
సాయంత్రం 6 గంటలనుండి నిద్ర పోయేంత వరకు గుడ్ ఈవెనింగ్ అని విష్ చేస్తాము.

Note: When we start conversation with our friends or people we have more acquaintance then we wish Hi or Hello and sometimes we won’t.
అలాగే మనకు బాగా దగ్గరి వారితో సంభాషణ అయినట్లయితే హాయ్, హలో అని లేకపోతే ఏమి విష్ చేయకుండానే సంభాషణ మొదలు పెడతాము.

Examples: Good Morning Sir, Good Afternoon Madam, Good Evening Friends, Good Evening one and all, Hi Friends, Hello Friends

End of Conversation/ Meeting/ Speech:
సంభాషణ/ సమావేశం/ ప్రసంగం ముగించే ముందు :
Thanks all Bye-bye, see you, take care, keep in touch, have a nice day, have a wonderful day, have a great time, good night have a nice sleep, have a pleasant evening, have a great time, bye for now, have a fine day…

To Bless / To Wish before exams / interview / test /
పరీక్షల ముందు , ఇంటర్వ్యూ కి ముందు ,కొత్తగా ఏదైనా ప్రారంభించినపుడు
wishing you good luck, Good Luck to You!, All the Best!, Best of Luck, With all best wishes, wish you luck and all the best…

To Thanks someone who helps or service
నీకు ఎవరైనా సహాయం లేదా సేవ చేసినపుడు
Thanks, Thank you, Thank you so much, thank you very much, thanks a lot, many many thanks, thanks a ton, I am greatful to you, I am ever greatful to you..

To Reply for Thanks , కృతజ్ఞతలు చెప్పినపుడు వారికి బదులుగా
Welcome, with pleasure, it’s my pleasure, the pleasure is all mine, with privilege, the privilege is all mine, it’s ok, it’s all right, not mentioned, mention not, never mind, don’t mention

When we do mistake knowingly or unknowigly
మన వల్ల ఏదైనా తప్పు జరిగినపుడు
sorry, sorry for troubling you, sorry for i made the blunder, sorry for i committed the mistake,sorry for disturbing you

when we agree with others
మనం వేరే వాళ్ళతో అంగీకరించినపుడు
Yes! It’s OK, All right, you are right, sure, of course certainly, it’s fine

When we disagree with others
మనం వేరే వాళ్ళతో విభేదించినపుడు
No i don’t think so, It’s not a good idea, i am afraid i don’t agree, never, may not be true, it’s not a great idea..

ఇంతటితో మొదటి పాఠం అయిపొయింది. పైన చెప్పినవన్నీ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే తరువాతి పాఠం కి వెళ్ళగలరు.

Leave a Reply

*