Cinema

12 కోట్ల టార్గెట్ తో బరిలోకి వస్తే 1st వీక్ వచ్చింది ఇది.!

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ లౌక్యం సినిమా తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద చేసిన ప్రతి సినిమా ఫ్లోప్ గా నిలిచింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టిలి అనే కసితో సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేసాడు.ఈ సినిమా లో గోపీచంద్ సరసన తమన్నా హీరొయిన్ గా నటించింది.ట్రైలర్ కి మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఆ భారీ అంచనాల నడుమ ఈ నెల 10న విడుదల అయింది.

ఈ సినిమా రీలీజ్ అయిన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి ఫస్ట్ డే 3 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.ఇక సినిమా థియేటర్స్ రేట్స్ 12 కోట్ల కు అమ్ముడుపోతే ఈ సినిమా 1 వీక్ కంప్లేట్ అయ్యేసరికి 8 కోట్ల 67 లక్షల షేర్ కలెక్షన్ ని వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది.

Seetimaarr 7 Days Total Collections :Nizam:2.27Cr,Ceeded:1.63Cr,UA:1.11Cr,East:86L,West:49L,Guntur:98L,Krishna:50L,Nellore:43L,Total AP TG:8.27CR,KA+ROI+os:40L,TOTAL Collections:8.67CR

 

 

 

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment