Cinema

6 సినిమాలతో పవర్ స్టార్ విధ్వంసం.!ఫాన్స్ కి పండగే.!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరలా గ్యాప్ తరువాత చేసిన మూవీ వకీల్ సాబ్.ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి సూపర్ హిట్ అయింది.చాలా రోజుల తరువాత పవర్ స్టార్ కి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడింది.ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని సాగర్ k చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణలో  సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.అలాగే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి కుండా భారీగా క్రేజ్ రావడంతో ఈ సినిమా పై అభిమానులో ఆసక్తి భారీగా పెరిగింది.ఇక ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా చిత్రయునిట్ విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.మరో పక్క హరీష శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా సురేందర్‌ రెడ్డి తో మరో సినిమా చేస్తున్నాడు.ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న టాక్ బట్టి పవర్ స్టార్ మరో రెండు సినిమాలను కుండా ఒకే చెప్పాడు అని టాక్.ఆ రెండు సినిమాలు కుండా కొత్త డైరెక్టర్ లతో చేయబోతున్నాడు అని సమచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.           

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment