Cinema

60 days లో సినిమా కంప్లేట్ చస్తున్న మహేష్ బాబు.!

సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ మహేష్ బాబు.ఈ సినిమా తరువాత సర్కారు హరి పాట సినిమాని చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం గా మొదలుపెట్టారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాని మహేష్ బాబు 60 రోజు లో కంప్లేట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

About the author

admin

Leave a Comment