Gossips

‘ఆచార్య’ సెట్ లో అడుగుపెట్టిన మెగాస్టార్-మెగా పవర్ స్టార్.!!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150,సైరా నరసింహా రెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని ఫుల్ జోష్ మీద ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ఫస్ట్ సాంగ్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా రెండు సాంగ్ తప్ప మిగిలిన షూటింగ్ అంత కంప్లేట్ అయ్యింది.అయితే రీసెంట్ ఈ సినిమా షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన మెగా స్టార్ మరో కొత్త సినిమా  ‘గాడ్ ఫాదర్’ మూవీ చేస్తున్నాడు.

ఇప్పుడు  ‘గాడ్ ఫాదర్’ సినిమా కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆచార్య షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నాడు.అంటూ రామ్ చరణ్ కూడా ఆర్,ఆర్,ఆర్ సినిమా ని కంప్లేట్ చేసుకున్న ఆచార్య షూటింగ్ లో అడుగుపెడుతున్నాడు.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment