Cinema

ఆచార్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్..!ఫాన్స్ కి పండగే.!

సైరా నరసింహా రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొత్త గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ డ్రామా మూవీ ఆచార్య.దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఆచార్య మూవీ టీజర్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ఆచార్య ట్రైలర్ పై పాడింది. 

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఆచార్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయింది అని సంచారం.మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆచార్య ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు అని ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.

ఇప్పటకే ఆచార్య మూవీ ట్రైలర్ కి సంభందించిన ఫైనల్ కట్ పూర్తి అయ్యింది అని సమచారం.మెగా అభిమానులకు,ప్రేక్షకుల కు నచ్చే విధంగా ఆచార్య ట్రైలర్ ని కట్ చేసారు అని సమచారం.ఇక ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.  

 

About the author

admin

Leave a Comment