Cinema

ఆ యంగ్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న అల్లు అర్జున్.!

ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విశ్వాక్ సేన.ఈ సినిమా తరువాత సోలో హీరో గా చేసిన ఫలక్‌నామా దాస్ మూవీ సూపర్ హిట్ కావడం ఆవెంటే నాని నిర్మాతగా తెరకెక్కించిన రెండువ సినిమా హిట్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని అందుకున్ని ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు.విశ్వాక్ సేన నటిస్తున్న లేటెస్ట్ మూవీ పాగల్ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో నిర్మిస్తున్నారు.  

ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో చిత్రయునిట్ ఉన్నారు.ఇప్పుడు విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై కడువలే’ సినిమా ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.

ఈ సినిమాలో ఒక్క ముక్యమైన పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ‘ఓ మై కడువలే’ సినిమాలో విజయ సేతుపతి చేసిన ఆ పాత్ర ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్నాడు అని సమచారం.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

About the author

admin

Leave a Comment