Cinema

అంటూ పవర్ స్టార్..!ఇంటూ అల్లు అర్జున్..మధ్యలో మెగాస్టార్.!

సైరా నరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ మూవీ ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ  బ్యానర్ పై రామ్ చరణ్ 150 కోట్లతో ఈ సినిమా ని  నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.అంచనాలతో ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదల కావలిసింది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయాలి అని అనుకున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలి అని కొందరు చెప్పెతే మారి కొందరు సంక్రాంతి కి విడుదల చేయాలి అని చెప్పుతున్నారు అంట.అయితే క్రిస్మస్ అల్లు అర్జు నటించిన పుష్ప సినిమా విడుదల కానుంది.అలాగే సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానుంది.దాంతో ఆచార్య సినిమాని జనవరి 8న  విడుదల అయితే భాగుట్టుంది అని ప్లాన్ చేస్తున్నారు అని సమచారం.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment