Cinema

బాహుబలి సెంటిమెంట్ ని నమ్మకున్న RRR టీం.!

బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలతో నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్ని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్ లను వసూలు చేసి ఇండియాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత రెండు సంవత్సరలు గ్యాప్ తీసుకున్ని ఆర్,ఆర్,ఆర్ అనే సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి రామ్ చరణ్,ఎన్టీఆర్ లా ఇంట్రో వీడియోలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం అలాగే రీసెంట్ గా విడుదల అయిన దోస్తీ సాంగ్ కి కూడా దుమ్ములేపే రేంజ్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలి అనుకున్నారు.

3rd వేవ్ వల్ల ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి పోస్ట్ పోనే చేసారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాని బాహుబలి 2 విడుదల అయిన ఏప్రిల్ 28న ఆర్,ఆర్,ఆర్ సినిమాని కూడా విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారు అని సమచారం వస్తుంది.        

                       

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment