Cinema

బాలకృష్ణ రాకుంటే వెంకటేష్ వస్తాడు.?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూడువ సినిమా అఖండ.ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.రీసెంట్ గా విడుదల అఖండ రెండు టీజర్ లాకి కూడా  అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమా దసరా పండగ సందర్భంగా విడుదల చిత్రయునిట్ విడుదల చేయబోతున్నారు అని సమచారం.

ప్రస్తుతం అఖండ మూవీ చివరి షూటింగ్  గోవాలో జరుపుకుంటుంది.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా దసరా పండగ కి విడుదల కాకపోవచ్చు అని తెలుస్తుంది.ఇక 20% షూటింగ్ జరుపుకోవాలి అని టాక్.

దాంతో దసరా పండగ కి ఇక నెల రోజుల టైం ఉండడంతో ఈ సినిమా పై అనుమానాలు వస్తున్నాయి.అయితే ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం 2 సినిమా దసరా పండగ సందర్భంగా థియేటర్స్ లో విడుదల చేయాలి అని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది.

About the author

admin

Leave a Comment