Cinema

భీమ్లా నాయక్ సినిమాకి భారీ OTT ఆఫర్..?

వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ సినిమా తరువాత చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ భీమ్లా నాయక్.ఇక ఈ సినిమాలో రానా విలన్ గా నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా OTT  హక్కులను అమెజాన్ ప్రైమ్ 150 కోట్లు కనగోలు చేసారు అంట.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment