Bigg Boss Telugu Vote

BIGG BOSS 5 దూకుడు.!! ఇక యుద్ధం మొదలైంది

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS షో.2017 మొదలు అయిన ఈ షో కి తోలి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసాడు.సీజన్ 1 కి ఆడియన్స్ నుండి అందరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఆ తరువాత సీజన్ 2 కి నాని హోస్ట్ గా చేసాడు.ఈ సీజన్ 2 అయితే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక మూడు వ సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసాడు.ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

అదే జోష్ తో Bigg Boss సీజన్ 4 కి కూడా నాగార్జున హోస్ట్ గా చేసి అందరిని భాగా అల్లరించాడు.ఇక ముచ్చటగా మూడు వా సారి కూడా Bigg Boss సీజన్ 5 కి హోస్ట్ గా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన ప్రోమో లకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కాబోతుంది.

ఇప్పటికే విడుదల అయిన Bigg Boss సీజన్ 5 కి సంభందించిన 1 ఎపిసోడ్ ప్రోమో కి అందరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఇక Bigg Boss సీజన్ 5 షో మొదలు కావడంతో అభిమానులో పండగ  వాతావరణం మొదలు అయింది.ఇక ఫస్ట్  ఎపిసోడ్ కి ఏ రేంజ్ లో TRP రేటింగ్ వస్తుంది అన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment