Bigg Boss Telugu Vote

Bigg Boss 5 Telugu Contestants Remuneration Per Week

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss షో,2017 లో స్టార్ట్ అయిన ఈ షో కి ఫస్ట్ హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దుమ్ములేపాడు. దాంతో ఈ Bigg Boss షో పై జనాలలో ఆసక్తి పెరిగింది.అదే జోష్ తో Bigg Boss సీజన్ 2 స్టార్ట్ చేస్తే ఈ సీజన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.తరువాత Bigg Boss సీజన్ 3 కి Bigg Boss సీజన్ 4 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు.

Bigg Boss 5 Telugu Contestants Remuneration Per Week

ఇప్పుడు Bigg Boss  సీజన్ 5 ని రీసెంట్ స్టార్ట్ అయింది.ఈ షో కి కూడా కింగ్ నాగార్జున ముచ్చటగా మూడువ సారి  హోస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు.గ్రాండ్ స్టార్ట్ అయిన ఈ Bigg Boss 5 లో 19 కంటెస్టెంట్స్  h హౌస్ లోకి వెళ్లారు.

Bigg Boss 5 కి సంభందించిన 19 మంది కంటెస్టెంట్స్  రెమ్యునరేషన్ ఒకసారి గమనిస్తే.!!

  1.      యాంకర్ రవి: వారానికి 2 లక్షలు
  2.      షణ్ముఖ్ జస్వంత్: వారానికి 1.8 లక్షలు
  3.      ఉమా దేవి: వారానికి 80 వేలు
  4.      లహరి శారీ: వారానికి 1 లక్షలు
  5.      RJ కాజల్: వారానికి 50 వేలు
  6.      నటరాజ్ మాస్టర్: వారానికి 50 వేలు
  7.      VJ సన్నీ: వారానికి 1.2 లక్షలు
  8.      అనీ మాస్టర్: వారానికి 1.8 లక్షలు
  9.      ప్రియ: వారానికి 1 లక్షలు
  10.      హమీదా: వారానికి 80 వేలు
  11.      సిరి హన్మంత్: వారానికి 1 లక్షలు
  12.      శ్రీ రామ చంద్ర: వారానికి 1.6 లక్షలు
  13.      ప్రియాంక అలియాస్ తేజ: వారానికి 50 వేలు
  14.      లోబో: వారానికి 80 వేలు
  15.      జెస్సీ: వారానికి 50 వేలు
  16.      నటరాజ్ మాస్టర్: వారానికి 1 లక్షలు
  17.      హమీదా: వారానికి 80 వేలు
  18.      మానస్ : వారానికి 70 వేలు
  19.      విశ్వ: వారానికి 90 వేలు

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment