Bigg Boss Telugu Vote

BIGG BOSS BUZZZ కి హోస్ట్ ఫిక్స్ అయ్యాడు.!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో Bigg Boss ,ఈ షో కి ప్రేక్షకులలో భారీ మంచి స్పందన ఉంది.ఇప్పటివరకు వచ్చిన Bigg Boss 4 సీజన్ లో భారీ TRP రేటింగ్ దుమ్ములేపింది.ఇప్పుడు అందరి దృష్టి Bigg Boss తెలుగు 5 పైన పాడింది.ఇప్పటికే ఈ షో కి సంభందించిన రెండు ప్రమోషన్ లా ప్రోమోలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ షో కి కూడా కింగ్ నాగార్జున ముచ్చటగా మూడువ సారి కూడా హోస్ట్ గా చేస్తున్నాడు.

ఇక Bigg Boss తెలుగు సీజన్ 5 ని సెప్టెంబర్ 5 ని సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నారు.ఇక Bigg Boss Buzzz  కి హోస్ట్ గా Bigg Boss సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఫైనల్ అయ్యాడు అని సమచారం.Bigg Boss Buzzz కి అభిజిత్ అయితే TRP రేటింగ్ భారీగా వస్తుంది అని అభిజిత్ ని ఫైనల్ చేసారు అని సమచారం.

bigg boss 5 telugu vote

 

           

About the author

admin

Leave a Comment