Cinema

BIGG BOSS షో తో ఢీ అంటే ఢీ అంటున్న ఎన్టీఆర్.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో సూపర్ జోష్ మీద ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, టెంపర్ నుండి అరవింద సమేత సినిమాలతో 100 కోట్ల మార్కెట్ ని సంధించాడు.బాహుబలి సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది.

మరోపక్క బుల్లితెర పై BIGG BOSS షో తో హోస్ట్ గా అడుగుపెట్టి ఆ షో ని సక్సెస్ ఫుల్ గా రన్ చేసాడు.కొత్త గ్యాప్ తరువాత మళ్ళీ బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో  అడుగుపెట్టబోతున్నాడు.ఆగష్టు 22న ఈ షో స్టార్ట్ కాబోతుంది.ఈ షోకి అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడు.

మరోపక్క బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో BIGG BOSS,సెప్టెంబర్ 5న విడుదల కానుంది.ఇప్పుడు BIGG BOSS  షో కి ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి మధ్య TRP రేటింగ్ వార్ జరగబోతుంది.ఎవరు మీలో కోటీశ్వరుడు షో వారంలో నలుగు రాజులు టెలికాస్ట్ కాబోతుంది.

రాత్రి 8.30 నిమిషాలకు ఎవరు మీలో కోటీశ్వరుడు షో స్టార్ట్ కానుంది.అంటూ BIGG BOSS షో కుండా 9 గంటలకు స్టార్ట్ కాబోతుంది.దాంతో ఈ రెండు షోలు TRP రేటింగ్  ఏ రేంజ్ లో రాబోతుందో అన్న ప్రశ్న ఇప్పుడు  టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలు అయింది.

About the author

admin

Leave a Comment