Gossips

బిగ్ బ్రేకింగ్ : ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ ఫ్రమ్ బిగ్ బాస్..!

Written by admin

బిగ్ బాస్ సీజన్ 5 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న యాంకర్ రవి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. 12వ వారం నామినేషన్స్ లో ఉన్న రవి మిగతా హౌజ్ మెట్స్ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించలేకపోయాడు. ఓ పక్క ఈ వారం ప్రియానా సింగ్ ఎలిమినేట్ అవుతుందని అనుకోగా సడెన్ గా ఆమె సేఫ్ అయ్యి రవి ఎలిమినేట్ అవడం విశేషం.

మొదటి నుండి మైండ్ గేమ్ ఆడుతూ తన సత్తా చాటిన రవి టాప్ 5 లో పక్కా ఉంటాడని అనుకోగా సడెన్ గా ఇలా 12వ వారం ఎలిమినేట్ అవడంపై ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Leave a Comment