Cinema

బాలీవుడ్ స్టార్ తో రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా  కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే ఉంది.మగధీర,రంగస్థలం సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా హైయెస్ట్ కలెక్షన్ సంధించిన సినిమా లాగా రికార్డ్ క్రియేట్ చేసాయి.రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్,ఆర్.ఆర్ మూవీ.ఈ సినిమాని s.s.రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్ని ఇండస్ట్రీలా నటీనటులతో భారీ మల్టీ స్టారర్ మూవీ ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ప్రమోషన్ సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో 5 భాషలో అక్టోబర్ 13న విడుదల కావలిసింది.అయితే రీసెంట్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల కానుంది.

ఈ సినిమాతో పాటుగా సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క భారీ యాక్షన్ డ్రామా మూవీని 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ స్టార్ట్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక్క భారీ  మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

About the author

admin

Leave a Comment