కాజల్ షాకింగ్ వీడియో.. ఈ విధంగా చూస్తామని అభిమానులు కలలో కూడా అనుకొని ఉండరు!!

గత దశాబ్ద కాలంగా తెలుగు హీరోయిన్ గా అభిమానులని తన అందంతో మరియు అభినయంతో అలరిస్తున్న తెలుగు సినిమా తెరపై వెలసిన చందమామ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. సినిమా కెరీర్ మొదట్లో సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కొన్ని సందర్భాల్లో అందాల్ని ఆరబోయాల్సి ఉంటుంది.. అలాగే కొన్ని శృంగార సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. కాజల్ చందమామ సినిమాలో కానీ మగధీర సినిమాలో కానీ అందాల ఆరబోత ఉన్నప్పటికీ శృతి మించకుండా ఎబ్బెట్టుగా […]

రొమాన్స్ లో సమంతకు చుక్కలు చూపించాడట..!

అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. లాస్ట్ ఇయర్ రంగస్థలం ఈ ఇయర్ మజిలీ రెండు సూపర్ హిట్లు కొట్టింది అయితే మధ్యలో వచ్చిన యూటర్న్ కాస్త నిరాశపరచినా మళ్లీ అలాంటి కొత్త ప్రయత్నంతోనే ఓ బేబీ అంటూ వస్తుంది సమంత. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా వస్తున్న ఓ బేబీ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. మధురా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను సురేష్ బాబు […]

ఊరించే అందాలతో ఊర్వశి రౌతెలా..!

బాలీవుడ్ లో అందాల భామలకు కొదవే లేదు. సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ లో కూడా వీరి విన్యాసాలు అదరగొడతాయి. ముఖ్యంగా ప్రేక్షకులను తమ అందాల మత్తులో దించాలనే బ్యూటీలు సోయగాలతో కిక్ ఎక్కిస్తారు. ప్రస్తుతం హేట్ స్టోరీ 4 భామ కూడా అదే పనిగా పెట్టుకుంది. మోడలింగ్ నుండి హీరోయిన్ గా మారిన ఊర్వశి రౌతెలా సింగ్ సాబ్ ది గ్రేట్.. సనమ్ రే.. గ్రేట్ గ్రాండ్ మస్తి సినిమాల్లో అదరగొట్టింది. ఇక హేట్ స్టోరీ […]

జీవిత నాటకంలో నిష్క్రమించిన ‘గిరీష్ కర్నాడ్’

బహుబాషా నటుడు.. నాటక రచయిత గిరీష్ కర్నాడ్ ఈరోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ ఈరోజు కన్నుమూశారు. మహరాష్ట్రలోని మాథెరన్ లో 1938 మే 19 న గిరీష్ కర్నాడ్ జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోఆయన నటించారు. నాటక రచనలో గిరీష్ కర్నాడ్ కు మంచి అనుభవం ఉంది. నాటన రంగంలోనే ఆయనకు పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మక […]

శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ టీజర్.. కుర్రాడు కత్తిలా ఉన్నాడు..!

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా వస్తున్న సినిమా రాజ్ దూత్. అర్జున్ కార్తిక్ దర్శకద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే మర్యాదరామన్నలో సైకిల్ కోసం రవితేజ డబ్బింగ్ చెప్పినట్టుగా.. ఈ సినిమాలో రాజ్ దూత్ కోసం సునీల్ డబ్బింగ్ చెప్పారు. రాజ్ దూత్ బైక్ చుట్టూ తిరిగే సినిమాగా అనిపిస్తుంది. హీరోగా మేఘాంశ్ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్ ఇంప్రెస్ చేసింది. శ్రీహరి చరిష్మా కొనసాగించేలా కుర్రాడు కత్తిలా ఉన్నాడనిపిస్తుంది. […]

గ్లామర్ బాంబ్ పేల్చిన దిశా.. కుర్రాళ్లకి పిచ్చెక్కించేస్తుంది..!

దిశా పటాని.. తెలుగులో లోఫర్ సినిమాలో అమాయికమైన అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలతో కన్నా టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్స్.. హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడికి పెట్టింది పేరు. ఇక కాల్విన్ లెయిన్ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వాటి మీద కనిపిస్తూ అలరించిన దిశా రంజాన్ స్పెషల్ బ్లాస్ట్ చేసింది. ఏదైనా స్పెషల్ లేనిదే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అనుకుందో ఏమో ఓ […]

నాగబాబు, రోజా జబర్దస్త్ రీ ఎంట్రీ.. వీళ్లు జబర్దస్త్ వదలరా..!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ అంటే ఆడియెన్స్ లో బీభత్సమైన క్రేజ్. షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇదిలాఉంటే ఏపిలో ఎలక్షన్స్ వల్ల ఈ షోకి జడ్జులుగా చేస్తున్న నాగబాబు, రోజా ఇద్దరు షోకి దూరమయ్యారు. నాగబాబు ఎంపిగా ఓడిపోగా.. ఎమ్మెల్యేగా రోజా గెలిచింది. అయితే జబర్దస్త్ షోకి కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వగా వీళ్లిక షోకి రావడం కష్టమేనని అనుకున్నారు. నాగబాబు, రోజాల స్థానంలో శేఖర్ మాస్టర్, మీనా, సంఘవి, జానీ మాస్టర్ […]

అందాల అప్సరస అక్కడ అడుగెడితే.. తమిళ తంబీలకు ఇక

బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ తో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన నటించింది. రెండు సినిమాల్లో ఒకటి హిట్టు ఒకటి ఫట్టు అయినా సరే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి హింది రీమేక్ లో నటిస్తున్న కియరా అద్వాని ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. తెలుగులో క్లిక్ అయిన ఏ హీరోయిన్ […]

ఒక్క నైట్ కోటి.. అప్పుడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు 20 లక్షలకే..!

ఒరు అధార్ లవ్ అనే మళయాళ సినిమా టీజర్ తో కన్నుగీటి కుర్ర కారు మనసులు గెలిచిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ టీజర్ వల్ల వచ్చిన క్రేజ్ ద్వారా మళయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ చేశారు. అయితే ఒరు ఆధార్ లవ్ సినిమా టైంలో అమ్మడికి వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు వచ్చాయి. ఆమె ఒప్పుకుంటే చాలు కోటి రూపాయలు ఇచ్చి సినిమా చేసేందుకు […]

దేవి శ్రీతో పెళ్లి.. పూజితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

షార్ట్ ఫిల్మ్స్ తో తన టాలెంట్ చూపి హీరోయిన్ గా ప్రమోట్ అయిన అమ్మడు పూజితా పొన్నాడ ఈమధ్య తరచు సినిమాల్లో కనిపిస్తుంది. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమాలో నటించిన ఈ అమ్మడు రీసెంట్ గా 7 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా నటించిన పూజిత ఆ సినిమా టైంలో మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో లవ్ లో పడ్డదని వార్తలు వచ్చాయి. అంతేకాదు డిఎస్పి కూడా […]