ఆ పాలరాతి బొమ్మ అందాల విందు .. ఇంత వేడిలోనూ సెగలు పుట్టిస్తుంది (ఫోటోలు)

తన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే తోనే కుర్రకారు హృదయాలతో గుస గుసలాడి విజయాన్ని అందుకున్న పాలరాతి బొమ్మ రాశి ఖన్నా. అందం తో పాటు అభినయం కూడా పర్వాలేదనిపించే ఈ కుందనపు బొమ్మ ఇప్పటివరకు అడపా దడపా అందాల విందు చేసినప్పటికీ కుర్రకారుకి మాత్రం ఎప్పటికప్పుడు కొత్త గానే తోస్తుంది. అవకాశాలు సన్నగిల్లాయో లేక రసికుల మనసు కి కొత్త అందాలు రుచి చూపించాలనుకుందో కానీ నిన్న #FridayFeeling Burning bright అంటూ తన సోయగాల […]