Cinema

చంటబ్బాయ్ 2 చేస్తున్న మెగాస్టార్.!డైరెక్టర్ అతడే.?

ఖైదీ నెంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి.ఈ సినిమా తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీ ని చేస్తున్నాడు.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తరువాత వరుసగా మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అలాగే నాలుగు వ సినిమాని కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసే అందరికి షాక్ ఇచ్చాడు.ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తునట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక్క న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.1986 సంవత్సరలో జంధ్యాల దర్శకత్వంలోవచ్చిన  చంటబ్బాయ్ సినిమాకి సీక్వెల్ గా మారుతి మెగా స్టార్ తో సినిమా చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో సమచారం వస్తుంది.

 

                       

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment