Cinema

ఛత్రపతి శివాజీ గా దుమ్ములేపోతున్న రామ్ చరణ్.!

చిరుత సినిమాతో  టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వ సినిమా మగధీర సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన తోలి సినిమాగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని టాప్ హీరో లో ఒక్కడిగా ప్లేస్ ని దక్కించుకున్నాడు.ఇక రీసెంట్ గా రంగస్థలం సినిమాతో మరో సారి టాలీవుడ్ రికార్డ్ లను అన్ని బ్రేక్ చేసి అల్ టైం హిట్ ని అందుకున్నాడు.

ప్రస్తుతం s.s. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్,అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ప్రమోషన్ లా సాంగ్స్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంభందించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.ఛత్రపతి శివాజీ గెటప్ లో రామ్ చరణ్ ఫోటో వైరల్ గా మారింది.ఛత్రపతి శివాజీ గెటప్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ పై సినిమా చేస్ రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని ఆడియన్స్ అంటున్నారు.

About the author

admin

Leave a Comment