Cinema

Disney Plus Hotstar కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ .!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలo సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు.మళ్ళీ ఆ రేంజ్ హిట్ కోసం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన వినయా విధేయ రామా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజు లో హిట్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో గతంలో మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి 8న విడుదల చేయబోతున్నాడు.ఈ సినిమా తో పాటుగా రామ్ చరణ్ N.శంకర్ దర్శకత్వంలో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా పూజ కార్యక్రమాలు కూడా పూర్తీ చేసుకుంది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి రామ్ చరణ్ Disney Plus Hotstar తెలుగులో తమా సేవలను విస్తరించాడానికి  బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ చేసుకుంది అని సమచారం.దాని కోసం సంవత్సరంనికి 5 నుండి 7 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతుంది అని తెలిస్తుంది.

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment