Cinema

ఎవరు మీలో కోటీశ్వరుడు తోలి గెస్ట్ ఎవరో తెలిస్తే షాకే.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న హీరో యంగ్ టైగర్  ఎన్టీఆర్,అరవింద సమేత వీర రఘువ సినిమా తరువాత s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి RRR అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదల అయిన టీజర్స్ కి మరియు ప్రమోషన్ లా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.

మరో పక్క బుల్లితెర పై BIGG BOSS షో తో తొలిసారిగా హోస్ట్ గా చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్ని రికార్డ్ TRP రేటింగ్ అందిచాడు.కొత్త గ్యాప్ తరువాత మళ్ళీ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి  ఎవరు మీలో కోటీశ్వరుడు ఆగస్టు 15న తోలి షో టెలికాస్ట్ కాబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ తోలి షో కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది.     

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment