Special

EMK తొలి రెండు రోజుల హైలెట్స్ రివ్యూ.! NTR One Man Show

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. s.s.రాజమౌళి దర్శకత్వం లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు.మరో పక్క బుల్లితెర పై BIGG BOSS షో అడుగు పెట్టి  సంచలనం సృష్టించాడు.చాలా గ్యాప్ తరువాత ఎవరు మీలో కోటీశ్వరులు షో తో మళ్ళీ హోస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు.

ఈ షో కి తొలి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం అందరి దృష్టిని భాగానే అకట్టుకుంది.ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ చెప్పిన సమాదానం ప్రేక్షకులకు భాగానే అకట్టుకుంది.తొలి రెండు రోజులు ఎన్టీఆర్,రామ్ చరణ్  చేసిన అల్లరి షో కే హైలెట్ గా  నిలిచింది.

రామ్ చరణ్,ఎన్టీఆర్ మధ్య ఎంత మంచి స్నేహం ఉందో ప్రేక్షకులకు అర్ధం అయింది.ఇక వీడియో కాల్ తో మధ్యలో వచ్చిన రానా కూడా షో లో తన మార్క్ పంచ్ లతో దుమ్ములేపాడు.రామ్ చరణ్,రానా ఈ ఇద్దరి ని ఎన్టీఆర్ తన పంచ్ లతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఎన్టీఆర్ తనదైన కామెడీ టైమింగ్‌తో అల్లరించాడు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో తొలి రెండు రోజులు నవ్వులతో,పాటలతో,అల్లరితో ప్రేక్షకులకు కావలిసిన వినోదం ని ఎన్టీఆర్ అందించాడు.రెండువ రోజు షో పూర్తి అయ్యేసరికి రామ్ చరణ్ 25 లక్షలు గెలుచుకున్ని షో కే హైలెట్ గా నిలించాడు.ఇక ఈ సీజన్ లో కోటి గెలిచే సత్తా ఎవరికీ ఉందో చూడాలి. 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment