Cinema

EMK షోతో ఆ TRP రేటింగ్ ని టర్గెట్ చేసిన ఎన్టీఆర్.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఇసారి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ని దక్కించుకొనడానికి ఆర్,ఆర్,ఆర్ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు.s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న తోలి పాన్ ఇండియా మూవీని D.V.V.దానయ్య  దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ క్రేజ్ మూవీ 5 భాషలో విడుదలకు సిద్ధం అవుతుంది.

ఎన్టీఆర్ వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ మరోపక్క బుల్లితెర పై హోస్ట్ గా దుమ్ములేపోతున్నాడు.Bigg Boss తెలుగు సీజన్ 1 తో హోస్ట్ గా మారి ఆ షో ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ భారీ TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉచ్చాడు.కొత్త గ్యాప్ తీసుకున్ని ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

టెలివిజన్ హిస్టరీలో హైయెస్ట్ TRP రేటింగ్ ని సోతం చేసుకున్నBigg Boss 4 కి 21.7 TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది.ఆ రికార్డ్ ని ఎవరు మీలో కోటీశ్వరుడు  షో తో బ్రేక్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆగష్టు 22న ఆడియన్స్ ముందుకి రాబొతున్నాడు ఎన్టీఆర్.     

           

About the author

admin

Leave a Comment