Cinema

EMK 1st Episode కి TRP రేటింగ్ దద్దరిల్లింది.!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ఫుల్ లో జోష్ మీద ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్,బుల్లితెర పై BIGG BOSS  షో తో అందరిపోయే ఎంట్రీ ఇచ్చి రికార్డ్ TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిపిన ఎన్టీఆర్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో తో  ఆగష్టు 22న ఆడియన్స్ ముందుకి  వచ్చాడు.ఈ షో కు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి గెస్ట్ వచ్చాడు.

మూడు సంవత్సరలా తరువాత ఇద్దరు టాప్ హీరో లో ఒకే షో లో కనిపించడంతో ఈ తోలి ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది అని సమచారం.టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ బట్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి భారీగా TRP  రేటింగ్ వచ్చినట్లు సమచారం.

ఎవరు మీలో కోటీశ్వరులు  తొలి ఎపిసోడ్ కి ట్రేడ్ లెక్కల ప్రకారం 18 TRP రేటింగ్ నుండి 21 TRP రేటింగ్ వరుకు వచ్చినట్లు సమచారం వస్తుంది.తవరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.ఎన్టీఆర్ దెబ్బకు రానున్నా రోజులో మరింతగా TRP రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది అని సమచారం.       

   

About the author

admin

Leave a Comment