Cinema

James Bond గా ఆ డైరెక్టర్ తో సినిమా.!

సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు హరి పాట.గీత గోవిందం సినిమాతో తోలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమా తరువాత వెంటనే మహేష్ బాబు తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు.ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల అయిన టీజర్ కి యూట్యూబ్ లో అందరిపోయే రెస్పాన్స్ రావడంతో రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా ని  నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న  విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా లిస్టు లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో  నుండి సమచారం వస్తుంది.

అతడు.ఖలేజా సినిమాల తరువాత చాలా గ్యాబ్ తీసుకున్న ఈ ఇద్దరు ముచ్చటగా మూడువ సినిమా చేయడానికి రెడి అవుతున్నారు అని సమచారం .ఇసారి మహేష్ బాబు తో జేమ్స్ బాండ్ స్టొరీ లైన్ తో స్పీ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు అని సమచారం.

About the author

admin

Leave a Comment