Cinema

కార్తీకేయ 2 తో జాక్‌పాట్‌ కొట్టిన నిఖిల్.!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్ స్వామిరారా సినిమాతో హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత కార్తీకేయ సినిమా తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత వరుసా హిట్ లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం కార్తీకేయ 2 సినిమాని చేస్తున్న నిఖిల్ ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ నిఖిల్ కెరీర్ లోనే అల్ టైం రికార్డ్ కి అమ్ముడుపోయింది అని సంచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న  సమచారంబట్టి కార్తీకేయ 2 శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కి 20 కోట్ల పై గా ఆఫర్ వచ్చింది అని టాక్.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయునిట్.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment