Cinema

KGF చాప్టర్ 2 ట్రైలర్ కి డేట్ ఫిక్స్.! ఫాన్స్ కి పండగే.!

కన్నడ లో తెరకెక్కించిన  KGF చాప్టర్ 1 సినిమాని తెలుగు,తమిళ్,హిందీలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF చాప్టర్ 1 సినిమా నిలిచింది. KGF చాప్టర్ 1  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో యశ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.ప్రస్తుతం అందరి దృష్టి KGF చాప్టర్ 2 పై ఉంది.ప్రస్తుతం KGF చాప్టర్ 2 మూవీ షూటింగ్ కంప్లేట్ చేసుకున్ని  తో ఆడియన్స్ ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

రీసెంట్ గా యశ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయిన KGF చాప్టర్ 2 మూవీ టీజర్ కి యూట్యూబ్ లో 200 మిలియన్స్ వ్యూస్ లతో దుమ్ములేపింది.ఈ సినిమా పై ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చో.ఇప్పుడు  అందరి దృష్టి KGF చాప్టర్ 2 ట్రైలర్ పై పాడింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి KGF చాప్టర్ 2  ట్రైలర్ ని ఆగష్టు 22న విడుదల చేసే ఆలోచనలో చిత్రయునిట్ ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇదే నిజం అయితే ఫాన్స్ కి పండగే.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయునిట్ ఉన్నారు సమచారం.   

About the author

admin

Leave a Comment