Special

Kondapolam Movie Watch Amazon Prime

Kondapolam Movie Watch Amazon Prime

Kondapolam Movie Watch Amazon Prime

ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండపొలం.ఈ సినిమాని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా అక్టోబర్ 8న ఆడియన్స్ ముందుకి వచ్చింది.అయితే ఈ సినిమా Box Office దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు.ఇక ఈ సినిమాని OTT లో విడుదల చేయడానికి రెడి అవుతున్నారు అంట. Konda Polam Movie ని   Amazon Prime వాళ్లు కనగోలు చేసారు అని తెలుస్తుంది. Konda polam Movie Amazon Prime లో నవంబర్ లో Konda polam Movie ని Amazon Prime లో విడుదల చేయ్దబోతున్నారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment