Movie Review

లవ్ స్టొరీ సెన్సార్ రివ్యూ.!టాక్ ఎలా ఉందంటే.?

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ రెండు సినిమాలు మజీలి,వెంకీ మామా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంది.ఇక మూడువ హిట్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా చేసాడు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరసన జోడిగా సాయి పల్లవి నటించింది.ఇక రీసెంట్ గా విడుదల ట్రైలర్ కి భారీగా రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ శుక్రవారం ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనులను కంప్లేట్ చేసుకోగా ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా టోటల్ రన్ టైం వచ్చి  2 గంటల 38 నిమిషాల లెంత్ ఉంది అని సమచారం.

ఇక ఈ సినిమా మొదటి టాక్ బయటకి వచ్చింది.ఇక ఈ సినిమాని కూడా ఫీడా సినిమాలాగా ఆడియన్స్ హార్ట్ కి టచ్ అయ్యేలా ఈ సినిమాని శేఖర్ కమ్ముల అద్బుతంగా తెరకెక్కించాడు.రెండు వేరు వేరు కులాల హీరో హీరోయిన్స్ ప్రేమించుకుంటే జరిగే సంఘటనలు ఏలా ఉంటాయి అనే అశాం పై శేఖర్ కమ్ముల తన మార్క్ మేకింగ్ చాలా అద్బుతంగా తెరకెక్కించాడు.

నాగ చైతన్య,సాయి పల్లవి ఈ ఇద్దరూ లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉన్న టైం లో కలవడం సాయి పల్లవి డాన్స్ నచ్చి తన గ్రూప్ లో చేరమని నాగ చైతన్య చెప్పడం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ, ఈ విషయం తెలిసిన సాయి పల్లవి ఫ్యామిలీ వాళ్ళు నో చెప్పడం తర్వాత వీళ్ళు లైఫ్ ఇలా మారింది అనేది వెడితెర పై చూడాలి.

ఇక క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం సినిమాకే హైలెట్ గా ఉంటుంది అని సమచారం.ఫైనల్ గా నాగ చైతన్య,సాయి పల్లవి నటన సినిమాకి పెద్ద ప్లేస్ పాయింట్,శేఖర్ కమ్ముల మేకింగ్,పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్,సినిమా ఆటోగ్రాఫ్ అన్ని కుండా సినిమాకి బ్యాక్ బోన్ లా నిలిచింది అని సమచారం.మారి సినిమా విడుదల అయితే ఆడియన్స్ నుండి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో అన్నది ఆసక్తి కారగా  మారింది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment