Cinema

మరో కొత్త డేట్ ని ఫిక్స్ చేసిన రాజమౌళి.!!

బాహుబలి సినిమాలతో ఇండియాన్ బిగ్గెస్ట్ హిట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పై కలెక్షన్ సునామీ సృష్టించిన s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్,ఆర్,ఆర్ మూవీ.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.ఈ సినిమాని D.V.V.దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,హిందీ,మలయాళం.కన్నడ,తమిళ్ భాషలో నిర్మిస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి అందరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రికార్డ్ వ్యూస్ లతో హిస్టరీ క్రియేట్ చేసింది.ఇక భారీ అంచనాలతో అక్టోబర్ 13న విడుదల చేయాలి అనుకున్నారు.అయితే 3rd వేవ్ వల్ల సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా అంటే జనవరి 8న విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది.మారి ఈ సినిమా జనవరి 8న విడుదల అవుతుందా లేదో అన్నది ఇప్పుడు ఆసక్తి కారగా మారింది.

About the author

admin

Leave a Comment