Cinema

మెగా స్పీడ్..156 సినిమా కూడా ఫిక్స్.!

ఖైదీ నెంబర్ 150 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమా తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు.ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమాని జనవరి లో విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా పాటుగా వరుసా సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా మోహన్ రాజ దర్శకత్వంలో GodFather అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలతో పాటుగా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ 154 కూడా చేస్తున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి మెగా స్టార్ 156 వ సినిమా కూడా ఫిక్స్ అయింది అని సమచారం.ఈ సినిమాని టాలీవుడ్ యంగ్  డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక్క సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా స్టార్ ఈ సినిమాని uv క్రియేషన్ మరియు కొణిదెల ప్రొడక్షన్ ఈ రెండు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్నారు.         

           

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment