Cinema

మూడు కొత్త సినిమాలా ఫస్ట్ లుక్ పోస్టర్ తో మెగాస్టార్ దడయాత్ర.!

ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత సైరా నరసింహా రెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసా సినిమాలను అనౌన్స్ చేసాడు.బాబీ దర్శకత్వంలో ఒక్క సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా ముచ్చటగా మూడువ సినిమాని మోహన్ రాజ్ దర్శకత్వంలో సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ మూడు సినిమాలా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయబోతున్నారు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.                  

       

About the author

admin

Leave a Comment