నడుము అందాలతో.. అలా కసి తీర్చుకుంటున్న నిధి అగర్వాల్..!

ఓ పక్క కసి తీరేలా కొడుతూనే మరో పక్క తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను తన అందాలతో మతిపోగొడుతుంది నిధి అగర్వాల్. అక్కినేని బ్రదర్స్ తో సినిమాలు చేసిన ఈ అమ్మడు హిట్ దక్కించుకోలేదు కాని ప్రేక్షకుల మనసు మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి డైరక్షన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్. గ్లామర్ డాల్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ స్టిల్స్ తో అదరగొడుతుంది.

తన ఫాలోవర్స్ కు ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియోస్ సర్ ప్రైజ్ చేసే నిధి అగర్వాల్ కొత్తగా ఓ వీడియో షేర్ చేసింది. జిమ్ వర్క్ అవుట్స్ లో ఉన్న నిధి ఓ రబ్బరు మనిషిని కుళ్లబొడిచేస్తుంది. ఓ పక్క మిడ్డీతో మతిపోగొట్టే అందం చంపేస్తుంటే చూపుల వరకే ఆ తర్వాత వెళ్లకండి జాగ్రత్త.. అనేలా తన బలాన్నంతా ఉపయోగించి ఆ రబ్బరు బొమ్మ మొహన్ని రెండు చేతులతో ఎటాక్ చేసింది. ఎక్సర్ సైజ్ లో భాగంగానే చేసినా వీడియోలో ఆమె చేసే యాక్టివిటీ కన్నా నిధి నడుము ఒంపులకే ఎక్కువ లైకులు పడ్డాయని చెప్పొచ్చు.

Leave a Reply

*