Special Trending

ఎన్టీఆర్ 30వ సినిమాకి RRR హీరొయిన్.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 5 బ్లాక్ బస్టర్ లతో మోస్ట్ వాంటెడ్ హీరో గా దుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.అరవింద సమేత వీర రఘువ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా 100 కోట్ల మార్క్ ని అందుకున్న ఎన్టీఆర్.ఇసారి అంతకు మించిన హిట్ కోసం s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాని 5 భాషలో D.V.V.దానయ్య దాదాపు 400 కోట్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 8న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దాంతో ఎన్టీఆర్ 30 సినిమా  పై అభిమానులలో భారీ క్రేజ్ క్రియేట్ అయింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కొ జోడిగా RRR  సినిమాలో ఒకరు అయిన అలియా భట్ ఎన్టీఆర్ 30వ సినిమాలో చేయడానికి ఓకే చెప్పింది అని సమచారం వస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment