Special

NTR 30వ సినిమాకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్..!

అరవింద సమేత వీర రఘువ సినిమాతో వరుసగా 5వ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి ఫస్ట్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో ఇక ఈ సినిమాని భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతుంది.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి లో విడుదల చేయడానికి ప్లన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడి అవుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ బట్టి ఎన్టీఆర్ 30వ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట.ఈ సినిమాకి అక్షరాల 18 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు.ఇక ఈ సినిమాని ఈ సంవత్సరం చివరి లో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ దసరా కి విడుదల చేయాలి అని ప్లన్ చేస్తున్నారు.

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment