Special

ఎన్టీఆర్ ఒక్క EMK ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ తెలిస్తే షాకే.!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసా హిట్ లతో ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చప్పాలి.టెంపర్ సినిమా నుండి అరవింద సమేత వీర రఘువ సినిమా వరుకు 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో తన మార్కెట్ ని 150 కోట్ల కు పెచ్చుకున్ని సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ప్లన్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.ప్రస్తుతం s.s.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

మరోపక్క బుల్లితెర హోస్ట్ గా కూడా దుమ్ములేపోతున్నాడు.BIGG BOSS షో తో బుల్లితెర పై హోస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు  మీలో కోటీశ్వరులు షో తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ను షేక్ చేస్తున్నాడు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా వారంలో నాలుగు రోజులు పాటు ప్రేక్షకులను అలరించడానికి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ షో ఒక్క ఎపిసోడ్ కి ఎన్టీఆర్ 10 నుండి 12 లక్షల వరుకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment