Cinema

కొరటాల శివ ,ఎన్టీఆర్ మూవీ..స్టొరీ సెట్ అవ్వలేదా..?

అరవింద సమేత వీర రఘువ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని s.s.రాజమౌళి దర్శకత్వంలో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాని D.v.v.దానయ్య 5 భాషలో నిమిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి ఇక ఈ సినిమా స్టొరీ కంప్లేట్ కాలేదు అని తెలుస్తుంది.

ప్రస్తుతం కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.దాంతో పూర్తి స్క్రిప్ట్ ఇప్పటివరకు రాయలేదు అని తెలుస్తుంది.ఎన్టీఆర్ కి కూడా జస్ట్ స్టొరీ లైన్ ని మాత్రమే చెప్పాడు అంట.ఆచార్య సినిమా కంప్లేట్ అయిన తరువాత పూర్తి స్క్రిప్ట్ రాసి నవంబర్ చివరిలో  షూటింగ్  స్టార్ట్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment