Cinema

ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన కొరటాల శివ..!

s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నా సినిమా RRR.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.ఆ హైప్ కి తగ్గినట్లే రిలీజ్ అయిన టీజర్ కి ప్రమోషన్ ల సౌంగ్స్ అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతగ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది కొత్త సినిమా పై. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 10 కిలోలు బరువు తగ్గాలి అని కొరటాల శివ చెప్పాడు అని టాక్.       

ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ సినిమాలో సారికొత్త ఎన్టీఆర్ ను చూడనున్నారు తెలుస్తుంది. ప్రస్తుతం RRR  మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా అంటూ ఆచార్య సినిమా షూటింగ్ రెండు సాంగ్స్ మినహా పూర్తైంది.ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయునిట్.    

 

 

 

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment