Cinema

ఆ సినిమా కోసం ఎన్టీఆర్ 50 కోట్ల రెమ్యునరేషన్.!

యంగ్ టైగెర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో.చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ తన మార్కెట్ ని 150 కోట్ల వరుకు పెంచుకున్నాడు.ఇప్పుడు తన మార్కెట్ ని వరల్డ్ వైడ్ గా భారీ గా పెంచడానికి s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్,ఆర్,ఆర్ మూవీని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో D.v.v.దానయ్య 5 భాషలో నిర్మిస్తున్నాడు.         

ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఒక్క సినిమా అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమా లతో పాటుగా KGF సినిమాతో ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక్క సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ ప్లన్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 50 కోట్ల వరుకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

           

About the author

admin

Leave a Comment